padma41 padma41 06-05-2020 World Languages contestada ఇది కేవలం కాలక్షేపం కోసమే.జవాబులను ఎవ్వరూ పంపించవద్దు.ఒక అరగంటలో జవాబులు ఇక్కడే లభిస్తాయి.కేవలం సరదా కోసంచివరలో *యం* పదాలు కనిపెట్టండి..1. గెలుపు..2. భీతి వంటిది..3. వయసు..4. దెబ్బ..5. సూర్యుడు వస్తే..6. గుర్రం..7. ప్రేమ..8. శరీరం..9. కన్ఫర్మ్ ఓకే ష్యూర్ పక్కా..10. సిగ్గు..11. అప్పడం తోడిది..12. చేతికి వేసుకునేది..13. తెలుగు హెల్ప్..14. అదృశ్యం..15. ఒక సుగంధ ద్రవ్యం..16. గీతలో పత్రం పుష్పం ఫలం__17. ఇష్టం..18. అంతం లాంటిది..19. నన్నయ తిక్కన ఎర్రన..20. కోవెల..21. కాలం..22. అసెంబ్లీలో స్పీకర్ ఉండే చోటు..23. చీకట్లో మెరుస్తూ కనబడేది..24. లివర్..25. గుండె..26. రొంప దగ్గు వస్తే తాగేది..27. ఉప్పు రసాయన నామం..28. నమ్మిన దైవం ఇచ్చేది..29. పాట లాంటిది..30. ఒక రంగు..